అసలు Word verification అంటే ఏమిటి ?

1. అసలు Word verification అంటే ఏమిటి ?



మనం ఎవరికన్నా కామెంట్ పోస్టు చేసేటప్పుడు, లేదా మన బ్లాగులో అన్నా, పైన చూపించిన విధంగా కొన్ని English letters ని type చేసి comment post చెయ్యమని అడగటం ఈ word verification. దీనివల్ల ఉపయోగాలున్నా, కొందరు ఎక్కవ సమయం తీసుకుంటుందని Comment post చెయ్యరు.


2. ఎలా తీసెయ్యాలి ?

మరి దీనిని ఎట్లా తీసెయ్యాలి? అని మీరనుకోవచ్చు. పాత బ్లాగర్లకూ, బ్లాగర్ బాగా తెలిసిన వాళ్ళకు ఇది తెలిసుండవచ్చు. అదే కొత్త వాళ్ళకూ, బ్లాగర్ పరిచయం లేని వాళ్ళకు ఇది ఉపయోగకం.
2.1 మొదటగా మీరు బ్లాగర్ లో లాగిన్ అవ్వగానే ఈ క్రింద విధముగా మీకు కనపడుతుంది.




తరువాత పైన బొమ్మలో చూపించినట్టు అక్కడ Settings ని నొక్కండి.


Settings మీద వెంటనే మీకు మీ బ్లాగర్ ప్రొఫైల్ లో పైన బొమ్మలో కనుపడినట్లు కనపడుతుంది. తరువాత పైన బొమ్మలో చూపించినట్టు Comments మీద నొక్కండి.



పైన చెప్పినట్టుగా Comments నొక్కిన తరువాత మీకు Comments settings పేజి కనుపడుతుంది. అక్కడ పై బొమ్మలో చూపించినట్టు Show verification for comments? అన్న Option వుంటుంది. అక్కడ YES గా ఉన్నాదానిని NO గా మార్చాలి. మార్చిన తరువాత Save కొట్టినట్లైతే, మీ బ్లాగుకింకా Word verification problem ఉండదు.



ఫస్ట్ క్లాప్

స్టార్ట్ కెమెరా

1

2

3 ......

షాట్ ఒకెనా ????